డిండి(గుండ్లపల్లి)ఆగస్టు17 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధి లోని వీరబోయన పల్లి గ్రామం శక్రు తండ గ్రామ పంచాయతీ రూప్ల తండాలో కొలువైన శివాలయం ఆలయానికి –దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు . అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు రాఘవ చారి,కేతవాత్ రమేష్ నాయక్, మాజీ ఎంపీటీసీ తిరుపతి నాయక్ ,రెక్కిలాల్ దేవుల మరియు గ్రామ పంచాయతీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


