Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
ఆదివారం,ఆగష్టు.17,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – బహుళ పక్షం
తిథి:నవమి రా8.31 వరకు
వారం:ఆదివారం(భానువాసరే)
నక్షత్రం:కృత్తిక ఉ6.46 వరకు
తదుపరి రోహిణి తె5.15 వరకు
యోగం:ధృవం ఉ7.24 వరకు తదుపరి వ్యాఘాతం తె4.27 వరకు
కరణం:తైతుల ఉ9.43 వరకు తదుపరి గరజి రా8.31 వరకు
వర్జ్యం:రా9.45 – 11.15
దుర్ముహూర్తము:సా4.41 – 5.31
అమృతకాలం:ఉ6.01వరకు
మరల రా2.15 – 3.44
రాహుకాలం:సా4.30 – 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 – 1.30
సూర్యరాశి:కర్కాటకం
చంద్రరాశి: వృషభం
సూర్యోదయం:5.46
సూర్యాస్తమయం:6.22
సింహ సంక్రమణం సా4.42
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top