దేవరకొండ (నెరేడుగొమ్ము) ఆగష్టు 13 త్రినేత్రం న్యూస్. నేడు నేరేడుగొమ్ము మండలంలోని కాచరాజుపల్లి గ్రామానికి చెందిన జక్కుల లింగయ్య యాదవ్ నారమ్మ ల కుమారుడు (జైరాం యాదవ్ అశ్విత) ల పోలేపల్లి క్రాస్ రోడ్డు ధనలక్ష్మి గార్డెన్ లో జరిగిన వివాహా మహోత్సవ కార్యక్రమంలో జాలే నరసింహారెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పార్వతీ చందు నాయక్, సత్తిరెడ్డి, కోరుట్ల వెంకన్న, బెల్లి వెంకన్న , మల్లేష్, మరియు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


