Supreme Court : రెజ్లర్ సుశీల్ కుమార్ కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

TRINETHRAM NEWS

Trinethram News : బెయిల్ రద్దు చేస్తూ ఉత్తర్వులు.. వారం రోజుల్లో పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశాలు.. హత్య కేసులో గతంలో సుశీల్ కుమార్ కు బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Supreme Court gives shock to wrestler

You cannot copy content of this page

Scroll to Top