Trinethram News : : గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో వరద ముంచెత్తింది. మంగళగిరి, దుగ్గిరాల, తెనాలి, కొల్లిపర మండలాల్లోని పొలాల్లోకి నీరు చేరింది. పెదపరిమి వద్ద కొటేళ్లవాగు ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో పెదపరిమి-తుళ్లూరు రూట్, లాం వద్ద కొండవీటి వాగు ఉప్పొంగడంతో గుంటూరు-తాడికొండ రూట్, సత్రం వాగు, పీలేరు వాగు ఉప్పొంగడంతో గుంటూరు-మాచర్ల రూట్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చుట్టుగుంట మార్కెట్ మార్కెట్లోకి నీరు నిలిచిపోయింది
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


