జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 15 at 9.17.49 AM

TRINETHRAM NEWS

కామారెడ్డిలో గుర్తుతెలియని వాహనం ఢీకొని దగ్గి-చంద్రాయనపల్లి అటవీ మార్గంలో చిరుతపులి మృతి చెందింది. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

చిరుతపులి మృతి చెందినట్లు వన్యప్రాణి అధికారులు ధృవీకరించారు.

You cannot copy content of this page