Prema Kumar : బిజెపి నాయకులు శైలేష్ పుట్టినరోజు వేడుకలో ప్రేమ కుమార్

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఆగస్టు 11 : ఈరోజు బిజెపి నాయకులు శైలేష్ పుట్టిన రోజు వేడుకలలో పాల్గోని శాలువాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిసిన జనసేన పార్టీ కూకట్‌పల్లి ఇంచార్జి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్.ఈ కార్యక్రమములో జనసేన నాయకులు వేముల మహేష్ , పులగం సుబ్బు , సాయి రామ్,సాయి పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sailesh's birthday celebrations Prema Kumar

You cannot copy content of this page

Scroll to Top