తేదీ : 10/08/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆకివీడు మండలం, మాది వాడలోని వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వెలివల. శివరామకృష్ణ ఎన్నికయ్యారు ఎండోమెంట్ కమిషనర్ నుంచి ఉత్తర్వులు అందినట్లు ఆయన తెలిపారు. ఆలయ అభివృద్ధికి హిందూ సంప్రదాయాలను కాపాడడానికి కృషి చేస్తానని పేర్కొనడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


