పట్టభద్రుల ఓటు నమోదు చేసుకోవాలి

TRINETHRAM NEWS

పట్టభద్రుల ఓటు నమోదు చేసుకోవాలి..

అర్హత కలిగిన ప్రతి ఒక్కరు పట్టబద్రుల ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు తెలిపారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరు పట్టుబద్రులు తమ ఓటును నమోదు చేసుకోవాల్సిందిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లకావత్ గిరిబాబు కోరారు

You cannot copy content of this page

Scroll to Top