Donald Trump : భారత్తో వాణిజ్య చర్చలు లేవు : ట్రంప్

TRINETHRAM NEWS

Trinethram News : భారత్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొండిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన 50శాతం టారిఫ్స్ పై ఎలాంటి వాణిజ్య చర్చలు ఉండబోవని ఆయన చెప్పారు. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తోన్న రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై ట్రంప్ గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు భారత్ కూడా ట్రంప్ బెదిరింపులకు తలొగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తోంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

No trade talks with India

You cannot copy content of this page

Scroll to Top