Himayat Sagar : హిమాయత్ సాగర్‌ నుంచి నీటి విడుదల

TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణ : హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలతో హిమాయత్‌సాగర్‌కు వరద ప్రవాహం పెరిగింది. దీంతో అధికారులు హిమాయత్ సాగర్‌ నుంచి దిగువన ఉన్న మూసీకి నీటిని విడుదల చేశారు. అధికారులు హిమాయత్ సాగర్‌లోని ఒక గేట్ ఎత్తి నీటిని విడుదల చేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంత వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. నాలాలు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు కూడా ఇచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Water released from Himayat Sagar

You cannot copy content of this page

Scroll to Top