Jakkampudi Jayanti : ఘనంగా జనయోధుడు జక్కంపూడి జయంతి వేడుకలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, బుర్రిలంక: రాజమండ్రి రూరల్ కడియం మండలం బుర్రిలంక గ్రామంలో వైసీపీ రూరల్ యువజన విభాగం అధ్యక్షులు కొత్తపల్లి శివాజీ, ఆధ్వర్యంలో మాజీ మంత్రి వర్యులు కీ శే జక్కంపూడి రామ్మోహన్ రావు,72వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కొత్తపల్లి బ్రదర్స్ ఏర్పాటు చేసిన మెగా రక్త దాన శిబిరంలో సుమారు 95 మంది యువకులు రక్త దానం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ,మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా,పార్లమెంటరీ ఇంచార్జి డా.గూడూరి శ్రీనివాస్, మాజీ గ్రీనరీ మరియు బ్యూటిఫుకేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ ,మాజీ జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ ఆకుల వీర్రాజు,రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, మండల అధ్యక్షులు యాదల స్టాలిన్ ,దొంతంశెట్టి వీరభద్రయ్య ,తిరుమలశెట్టి శ్రీను,సాపిరెడ్డి సూరిబాబు, తాడల చక్రవర్తి,గాదా రామకృష్ణ, ఈలి సత్తిబాబు,తోకల శ్రీను, ఈలి గోపాలం,నాగిరెడ్డి రామకృష్ణ,రత్నం కృష్ణ, పంతాల రాము నాయకులు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

birth anniversary of the Janayodhudu Jakkampudi

You cannot copy content of this page

Scroll to Top