MLA Kolikapudi Srinivasa Rao : పులివెందుల చేరుకున్న శాసనసభ్యులు

TRINETHRAM NEWS

తేదీ : 06/08/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు పులివెందుల చేరుకున్నారు. కడప జిల్లా, పులివెందుల మండలం , జడ్పిటిసి ఉప ఎన్నికల సందర్భంగా ఆయన చేరుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు బీటెక్ రవి, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జమ్మలమడుగు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, ఆది మంత్రి ఆదినారాయణ రెడ్డి, ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు లింగారెడ్డి ఆత్మయంగా సమావేశం అయ్యారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLAs arrived in Pulivendula

You cannot copy content of this page

Scroll to Top