Flood : భారత సైన్యం లో తీవ్ర విషాదం

TRINETHRAM NEWS

Trinethram News : ఉత్తరాఖండ్ రాష్ట్రం లో ఆకస్మికంగా వచ్చిన వరదల్లో దరాలి గ్రామం కొట్టుకుపోయింది. ఇక్కడ గల హార్సిల్ ఆర్మీ క్యాంపు కొట్టుకుపోయింది. JCO తో సహా 10 మంది భారత సైనికులు గల్లంతు అయ్యారు

దేశ రక్షణ లో వున్న మన సైనికులు క్షేమం గా వుండాలని కోరుచున్నాము.. వరదల్లో గల్లంతు అయిన మన సైనికులు ఎక్కడ వున్నా క్షేమంగా తిరిగి వచ్చి దేశ రక్షణ లో నిమగ్నం అవుతారని ఆశిస్తున్నాము

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Indian Army in deep tragedy

You cannot copy content of this page

Scroll to Top