Theft in the APCO : ఆప్కో షోరూమ్ లో చోరీ

TRINETHRAM NEWS

Trinethram News : తిరుపతి. 43 వేలు నగదు తో పాటు ,క్యాష్ బాక్సు ఊడయించిన చోరులు. 24 గంటలు ప్రజలు తిరిగే గాంధీ రోడ్డు లో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగిన వైనం. కారులో వచ్చిన చోరులు గొడుగును అడ్డం పెట్టుకొని, కట్టర్ తో తాళాలు బద్దలు.

సీసీ ఫుటేజ్ లో రికార్డు అయిన దృశ్యాలు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన చోరులుగా అనుమానిస్తున్న పోలీసులు. ఆప్కో యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన వెస్ట్ ఎస్సై అనిల్ కుమార్.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Theft in the APCO showroom

You cannot copy content of this page

Scroll to Top