Trinethram News : ప్రకాశం జిల్లా దర్శి నుంచి అన్నదాత సుఖీభవ తొలి విడత కింద 46.86 లక్షల మంది రైతుల ఖాతాలో 3174.43 కోట్లు జమ చేయనున్న ముఖ్యమంత్రి.. అటు దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ అమౌంట్ విడుదల చేయనున్న ప్రధాని.
అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేయండి https://annadathasukhibhava.ap.gov.in/know-your-status
నేడు 1 గంటకు రైతుల ఖాతాలో 7000 జమ చేయనున్న ప్రభుత్వం.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


