Gang Arrested : అనంతపురంలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్

TRINETHRAM NEWS

Trinethram News : ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు.. కంబోడియా దేశం నుంచి ఫేక్ యాప్‌ల ద్వారా డబ్బు వసూలు చేస్తున్న దుండగులు.. రూ.41 లక్షలు స్వాధీనం.. భారీగా క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు స్వాధీనం.. మీడియా కు వివరాలు వెల్లడించిన అనంతపురం ఎస్పీ జగదీష్….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Cybercrime gang arrested in Anantapur

You cannot copy content of this page

Scroll to Top