MLA Aitabathula Ananda Rao : అమలాపురం పట్టణం, వడ్డిగూడెంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన

TRINETHRAM NEWS

ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ మెట్ల రమణబాబు…

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఈ కార్యక్రమం లో ఆముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, రాష్ట్ర వాణిజ్య విభాగం కర్రి రామస్వామి, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి నల్లా స్వామి, జిల్లా తెలుగుమహిళ అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి, రోళ్ళపాలెం సొసైటీ అధ్యక్షులు మట్టా ప్రభాకర్, మున్సిపల్ కౌన్సిలర్ బొర్రా వెంకటేశ్వరరావు, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు నల్లా మల్లిబాబు, వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇంచార్జ్ చైర్మన్ జంగా అబ్బాయి వెంకన్న, సుబ్బాలమ్మ దేవస్థానం అభివృద్ధి కమిటి చైర్మన్ పెద్దిరెడ్డి పుల్లయ్య నాయుడు, మాజీ జడ్పీటీసీ అధికారి జయవెంకటలక్ష్మి బాబ్జి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దున్నాల దుర్గా, ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ వలవల శివరావు, టీడీపీ నాయకులు నల్లా చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

construction of electricity substation

You cannot copy content of this page

Scroll to Top