జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : ప్రమాదంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు.. 3 వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం.. సిగాచిపై పిల్‌ దాఖలు చేసిన న్యాయవాది బాబూరావు.. పరిశ్రమలో భద్రతా చర్యలు లేవని పిటిషన్‌.. పేలుడు ఘటనలో ఇంకా 8 మంది ఆచూకీ లభించలేదని పిటిషన్‌.. ప్రమాదంపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక బయటపెట్టాలన్న పిటిషనర్

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

High Court on Sigachi Industry Accident

You cannot copy content of this page