తేదీ : 31/07/2025. పల్నాడు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిలకలూరిపేట మండలం, పట్టణం ఏపీఎస్ఆర్టీసీ డిపోలో గల ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి అద్దంకి వరప్రసాద్ ఆధ్వర్యంలో గంజన పోయిన. పుల్లారావు గుర్రపు సాల. వెంకటేశ్వర్లు, బండి కట్ల. ఉమా వెంకటేశ్వరరావు లకు సంబంధిత పదవీ విరమణ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిపో మేనేజర్ ఎస్ .రాంబాబు, బేరింగ్. మౌలాలి, ఎంప్లాయిస్ యూనియన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి బి. కోటేశ్వరరావు, నాయకులు, సభ్యులు పాల్గొనడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


