తేదీ : 31/07/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రత కంటే ఎక్కువ భద్రత జగన్ కు కల్పిస్తున్నప్పటికీ వైసిపి నాయకులు డ్రామాలాడుతున్నారని మంత్రు లోకేష్ అన్నారు. ఆయనకు భద్రత కల్పిస్తే రక్షక భటులు ఆంక్షలు విధిస్తున్నారని , ప్రసారం చేస్తున్నారు అని మండిపడ్డారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో అనవసరంగా వివాదాలు సృష్టిస్తున్నారని, సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


