Kakkuluri Srinivas Reddy : కక్కులూరి శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: పరిగి పట్టణంలోని ప్రజా భవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ATMA వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ కమిటీ పరిగి చైర్మన్‌గా కక్కులూరి శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిగి ఎమ్మెల్యే డి.సి.సి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ రెడ్డి మరియు పాలకవర్గ కమిటీ సభ్యులుగా ప్రమాణం చేసిన ఇతర సభ్యులను ఎమ్మెల్యే TRR అభినందిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ,వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kakkuluri Srinivas Reddy takes

You cannot copy content of this page

Scroll to Top