MLA : నేను ఉన్నాను అని ధైర్యం చెప్పిన శాసనసభ్యులు

TRINETHRAM NEWS

తేదీ : 30/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం, దేవులపల్లి గ్రామంలో ఇటీవల స్వర్గస్తులైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాతూరి. రామచంద్రరావు కుటుంబ సభ్యులను డైనమిక్ శాసనసభ్యులు సొంగా. రోషన్ కుమార్ పరమర్శించడం జరిగింది. ఏ ఇబ్బంది ఉన్నా నేను ఉన్నాను అని ధైర్యం చెప్పారు. పాతూరి. రామచంద్రరావు లాంటి నాయకుడు ను కోల్పోవడం ఈ పార్టీకి తీరని లోటు అని అన్నారు తీరని లోటు అని అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLAs who dared to

You cannot copy content of this page

Scroll to Top