ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ తరం విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోను రాణించాలని” ఆకాంక్షించారు. క్రీడలతో శారీరక ఆరోగ్యం, మానసిక స్థైర్యం పెరుగుతాయని, క్రీడలు పోటీతత్వాన్ని పెంపొందించేలా చేస్తాయని పేర్కొన్నారు పాఠశాల నిర్వహకులకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే, మంచి భవిష్యత్తు కోసం విద్యార్థులకు శ్రద్ధగా విద్యను అందించాలని, మౌలిక వసతుల కల్పనకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


