Trinethram News : నిర్మాతల మండలి లోపలికి చొచ్చుకుని పోయేందుకు ప్రయత్నించి.. గొడవకు దిగిన తెలంగాణ వాదులు.. ఆంధ్రా గో బ్యాక్ అంటూ నినాదాలు.. ఫిలిం ఛాంబర్ సెక్రటరీ ప్రసన్న కుమార్‌తో గొడవకు దిగిన పాశం యాదగిరి
పైడి జయరాజ్ ఫొటో చిన్నదిగా పెట్టారని.. అదికూడా ఓ హీరోయిన్ ఫోటో కింద పెట్టారంటూ గొడవ చేసిన తెలంగాణ వాదులు.. ఛాంబర్‌లో సినారే ఫొటో ఎందుకు లేదని ప్రశ్నించిన తెలంగాణ వాదులు.. పోలీసుల రంగ ప్రవేశంతో సద్దుమణిగిన గొడవ….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


