తేదీ : 29/07/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడ తూర్పు నియోజకవర్గం ఐదు వ డివిజన్లో నివాసం ఉంటున్నటువంటి డి .చిట్టెమ్మ ఆర్థికంగా ఇబ్బంది పడడం జరుగుతుంది. వై ఎన్ ఆర్ చారిటీస్ సేవ కార్యక్రమాలు గురించి తెలుసుకొని వై జయప్రకాష్ ను సంప్రదించగా తక్షణమే స్పందించడం జరిగింది. ఆమెకు రూపాయలు పదిహేను వేలు విలువగల తోపుడు బండిని అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆయన మరియు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


