శ్రీ గురుభ్యోనమః
మంగళవారం,జూలై 29.2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – శుక్ల పక్షం
తిథి:పంచమి రా12.48 వరకు
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:ఉత్తర రా8.35 వరకు
యోగం:శివం తె4.58 వరకు
కరణం:బవ మ12.20 వరకు
తదుపరి బాలువ రా12.48 వరకు
వర్జ్యం:లేదు
దుర్ముహూర్తము:ఉ8.14 – 9.05
మరల రా10.58 – 11.43
అమృతకాలం:మ12.56 – 2.38
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 – 10.30
సూర్యరాశి:కర్కాటకం
చంద్రరాశి: కన్య
సూర్యోదయం:5.40
సూర్యాస్తమయం:6.31
నాగ పంచమి/గరుడ పంచమి
శ్రావణ మంగళ గౌరీ వ్రతం
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


