Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శనివారం,జూలై.26,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – శుక్ల పక్షం
తిథి:విదియ రా11.29 వరకు
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:ఆశ్రేష సా5.30 వరకు
యోగం:సిద్ధి ఉ7.46 వరకు
కరణం:బాలువ ఉ11.46 వరకు
తదుపరి కౌలువరా11.29 వరకు
వర్జ్యం:ఉ6.16 – 7.52
దుర్ముహూర్తము:ఉ5.40 – 7.22
అమృతకాలం:మ3.53 – 5.30
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:కర్కాటకం
చంద్రరాశి: కర్కాటకం
సూర్యోదయం:5.40
సూర్యాస్తమయం:6.32
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


