Komaragiri : కొమరగిరి జయప్రదకు నివాళులు

TRINETHRAM NEWS

తేదీ : 28/07/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన మచిలీపట్నం బాలాజీ విద్యాలయం వ్యవస్థాపకురాలు ,ఓ మాసపత్రిక సంపదకురాలు కొమరగిరి. జయప్రద మరణం పై జిల్లా మానవత స్వచ్ఛంద సంస్థ అడ్వైజర్ ప్రముఖ సీనియర్ న్యాయవాది లంకి శెట్టి. బాలాజీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొర్రె పాటి. గోపిచంద్ , బ్రాహ్మణ సంఘం నాయకులు పి.వి ఫణి కుమార్, మాదిరెడ్డి.
మోహర్ బాబా లు విచారం వ్యక్తం చేశారు. పార్థివ దేహానికి నివ్వాలి అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. పలు రాజకీయ పార్టీ నాయకులు, సత్య సాయి బాబా సేవకులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కరస్పెండెంట్ లు జయప్రద మృతదేహానికి నివాళులర్పించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Komaragiri Tributes to Jayaprada

You cannot copy content of this page

Scroll to Top