తేదీ : 28/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజల గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి సంబంధిత ఫిర్యాదులు మొత్తం నలబై ఎనిమిది వచ్చాయని ఎస్పీ ప్రతాప్ కిషోర్ తెలపడం జరిగింది.
ప్రతి ఫిర్యాదు పై తక్షణమే విచారణ జరిపి న్యాయం చేయాలని సిబ్బందికి సూచించారు. సైబర్ మోసాలకు గురైనట్లయితే వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


