దేవరకొండ జులై 28 త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండలంలోని కొమ్మేపల్లి గ్రామానికి చెందిన దేవరకొండ మండల అధ్యక్షులు లోకసాని శ్రీధర్ రెడ్డి తండ్రి మోహన్ రెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకొని నేడు వారి స్వగృహానికి జాలే నరసింహారెడ్డి చేరుకొని వారి భౌతికకాయానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆయన వెంట మాజీ ఎంపీపీ పార్వతీ చందు నాయక్, మరియు పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు ఉన్నారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


