తేదీ : 27/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం , చిత్తపూరు గ్రామంలో జల జీవన్ మిషన్ ద్వారా ఎనభై నాలుగు లక్షల రూపాయలతో నూతనంగా మంచినీళ్ళు ట్యాంకును రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు. పార్థసారథి చేతుల మీదగా నిర్మాణం జరిగింది. ఆయనతోపాటు మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టం. రఘురాం, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు , అపక్బ్ చైర్మన్ గ న్ని. వీరాంజనేయులు ప్రారంభించడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


