తేదీ : 27/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చింతలపూడి నియోజకవర్గం, ఏలూరు – జంగారెడ్డిగూడెం ఆర్ మరియు బి రహదారిపై రోడ్డు మరమ్మతులు జరుగుతున్నాయి. ఉప్పలపాడు వద్ద జరుగుతున్నటువంటి రోడ్డు మరమ్మతుల పనులను స్వయంగా చింతలపూడి శాసనసభ్యులు సొంగా.రోషన్ కుమార్ స్వయంగా పరిశీలించడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


