Shiva Balakrishna : HMDA శివ బాలకృష్ణ కేసులో ఈడీ దూకుడు

TRINETHRAM NEWS

Trinethram News : శివ బాలకృష్ణ బినామీ పెట్టుబడులపై ఈడీ ఫోకస్… శివ బాలకృష్ణ పెట్టుబడులు పెట్టిన 3 రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఈడీ సోదాలు.. శ్రీకృష్ణ కనస్ట్రక్షన్స్, క్వారీస్ స్పైసెస్, ఉదయ SSV ప్రాజెక్టుల్లో ఈడీ తనిఖీలు

సోదరుడు నవీన్ కుమార్ తో కలిసి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన శివ బాలకృష్ణ.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇప్పటికే శివ బాలకృష్ణ అరెస్టు.. ఇప్పటికే రూ.200 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు గుర్తింపు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

ED aggressive in HMDA

You cannot copy content of this page

Scroll to Top