త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్ శ్రీధర్ బాబు డాక్టర్ గీతా కుమారి నుంచి మెడికల్ ఆఫీసర్ గా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ బాధ్యతలని చిత్తూరు వైద్య సమన్వయ అధికారి ( డి సి హెచ్ ఎస్ ) వారి ఆదేశాల మేరకు ఈ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ సి ఆఫీస్ స్టాఫ్, మరియు డాక్టర్ సంధ్యారాణి, హెడ్ నర్స్ నిర్మలాదేవి, హాస్పిటల్ కమిటీ మెంబర్స్ వాసు నాయుడు, శ్రీనివాసులు, నాగరాజా సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఇర్షాద్, ల్యాబ్ టెక్నీషియన్ సంతోష్ పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


