త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మొదటి సంవత్సరం సి ఈ సి, మరియు బైపీసీ చదువుతున్న విద్యార్థులకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సహకారంతో యూనిఫామ్ వితరణ చేసిన ఏపీ మాల వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ మరియు జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని, తల్లిదండ్రుల గౌరవాన్ని నిలబెట్టాలని కోరారు. పై కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు శోభన్ బాబు, సంయుక్త కార్యదర్శి రాఘవ, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు మాదాసి వెంకటేష్, మరియు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


