Coalition Government : రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టేందుకే ఉమ్మడి కూటమి ప్రభుత్వం

TRINETHRAM NEWS

తేదీ : 25/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉంగుటూరు నియోజకవర్గం, భీమడోలు మండలం, దుద్దేపూడి గ్రామంలో నిర్వహించినటువంటి పల్లె పల్లెకు పత్స మట్ల. కార్యక్రమంలో శాసనసభ్యులు ధర్మరాజు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలబై ఏడు సంవత్సరం కెల్లా ఆంధ్ర రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టేందుకె ఉమ్మడి కూటమి ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు. గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు స్వర్ణాంధ్ర విజన్ కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా బలంగా ఉందని పేర్కొన్నారు.

ఆయన కూటమి పార్టీల నేతలతో కలిసి గ్రామ ప్రజలతో సమావేశమై గ్రామంలో ఉన్న సమస్యలను , వాళ్లకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీకారం చుట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ముఖ్య కూటమి నాయకులు, సంబంధిత మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, వీర, తెలుగు మహిళలలు , ప్రజా ప్రతినిధులు, అధికారులు, వట్టి .పవన్ , ఆస్కాబ్ చైర్మన్

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The joint coalition government

You cannot copy content of this page

Scroll to Top