Supreme Court : సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

TRINETHRAM NEWS

Trinethram News : ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై.. దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు.. పునర్విభజన చట్టం ఆధారంగా..

నియోజకవర్గాలను పెంచాలని ప్రొ.పురుషోత్తం పిటిషన్.. పురుషోత్తం పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు.. 2026 తర్వాత జనాభా లెక్కల ఆధారంగా..

డీలిమిటేషన్‌ ఉంటుందన్న సుప్రీంకోర్టు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Supreme Court key orders

You cannot copy content of this page

Scroll to Top