New Airport : రాష్ట్రంలో మరో కొత్త ఎయిర్పోర్టు

TRINETHRAM NEWS

Trinethram News : Telangana : ఆదిలాబాద్ ఎయిర్పోర్టు ఏర్పాటుకు ఎయిర్ఫోర్స్ అంగీకారం తెలిపింది. రాష్ట్రం-ఎయిర్ఫోర్స్ కలిసి వినియోగించుకునేలా నిర్మించనున్నారు.

మొదటిగా 900 ఎకరాలు సేకరిస్తారు. వరంగల్ ఎయిర్పోర్టు అభివృద్ధికి అదనంగా రూ.140 కోట్లు అవసరమై, ప్రభుత్వం ఆమోదించింది. త్వరలో నిధుల విడుదలకు చర్యలు మొదలయ్యాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Another new airport in

You cannot copy content of this page

Scroll to Top