Potti Sriramulu : పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఏర్పాట్ల పట్ల హర్షం

TRINETHRAM NEWS

తేదీ : 22/07/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాష్ట్ర కేంద్రమైన అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములుకు యాభై ఎనిమిది అడుగుల కాంస్య విగ్రహం స్మృతి వనం ఏర్పాటు కోసం ఆరు.ఐదు ఎకరాలు స్థలం కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నేపథ్యంలో పాలకొల్లు శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ స్థానిక ఎమ్మెల్యే క్యాప్ కార్యాలయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Happy with the arrangements

You cannot copy content of this page

Scroll to Top