జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : Jul 21, 2025, తెలంగాణలో నేడు భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. సోమవారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలో భారీ వర్షం పడుతోంది. గత నాలుగైదు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయి భారీ, అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Heavy rain in Karimnagar

You cannot copy content of this page