తేదీ : 20/07/2025. చిత్తూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పలమనేరు వి కోట మండలం, గోనుమాక న పల్లెలో విచిత్రమైన ఘటన జరిగింది. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం లేగ దూడకు కుక్కలు పాలు ఇస్తాయని చెప్పినట్టుగా అలాగే జరిగింది. తల్లిలాగా ఆ దూడకు పాలు ఇవ్వడంతో జనం అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్లు ప్రతిరోజు ఈ కుక్క వచ్చి లేగదూడకు పాలు ఇస్తుందని చెప్పడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


