DJF : డెమొక్రటిక్ జర్నలిస్టు ఫెడరేషన్ (డి జె ఎఫ్) తెలంగాణ నూతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం

TRINETHRAM NEWS

డి జె ఎఫ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కనుకుంట్ల రమేష్ కు ఘనంగా సన్మానం

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం (డి జె ఎఫ్ )డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నూతన రాష్ట్ర కార్యవర్గం సమావేశం మంచిర్యాల జిల్లాలో అమ్మ గార్డెన్ లో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కనుకుంట్ల రమేష్ ను ఘనంగా సన్మానించినారు. మంచిర్యాల జిల్లాలో డీజే ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మరియు కార్యవర్గ సభ్యులు సన్మాన కార్యక్రమానికి విచ్చేసినా జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి, మరియు రాష్ట్ర అధ్యక్షులు పార్వతి రాజిరెడ్డి, మరియు జాతీయ నాయకులు కోల శ్రీనివాస్, పిల్లి రాజమౌళి, పెద్దపల్లి జిల్లా డి జే ఎఫ్ అధ్యక్షులు కల్లెపెల్లి కుమార్, వాస్తవం నెట్వర్క్ ఇన్చార్జి మామిడి స్వామి, జిల్లా నాయకులు పురమాల తిరుపతి, కన్నూరి జేష్ బడికల కృష్ణ మరియు ఇతరత్రా జిల్లా రాష్ట్ర నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ నూతన కమిటీ నియమకం పట్ల పలువురు వర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర జాతీయ కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించినారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Democratic Journalists Federation (DJF)

You cannot copy content of this page

Scroll to Top