తేదీ : 19/07/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుమల తిరుపతిలో ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతముగా అలిపిరి నడక మార్గము ద్వారా ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొలికపూడి. శ్రీనివాసరావు కుటుంబం దర్శించుకోవడం జరిగింది.
రాష్ట్రంలో ఉమ్మడి కూటమి పాలన వచ్చినప్పటినుండి చీకటిలో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులోకి తీసుకొచ్చిందని, రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్కొక్క పథకం అమలు చేస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి అందిస్తున్నామని తెలిపారు. అందరూ బాగుండాలి అందులో మేముండాలి అని దేవుని కోరుకున్నట్లు ఆయన చెప్పారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


