జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం రూరల్ మండలం సాకుర్రు గున్నెపల్లి అగ్రహారం గ్రామంలో జరిగిన సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ శాసనసభ్యులు శ్రీ అయితాబత్తుల ఆనందరావు, మాట్లాడుతూ, అభివృద్ధి పదం చంద్రబాబుతోటే సాధ్యం, సమస్యలపై పోరాడుతూ సమస్యలను పరిష్కరిస్తూ, ప్రజా శ్రేయస్సు కోరే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అన్నారు. ఇంటింటికి తెలుగుదేశం, కరపత్రాలను పంచి పెడుతూనారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, డిసిఏంఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, ఆముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, రాష్ట్ర sc సెల్ ఉపాధ్యక్షులు పొలమూరి ధర్మపాల్, అమలాపురం రూరల్ మండలం టిడిపి అధ్యక్షులు చొల్లంగి సాయిబాబు, దేవరపల్లి వీరేష్ కుమార్, మాజీ జడ్పీటీసీ, శ్రీమతి అధికారి జయ వెంకటలక్ష్మి బాబ్జి, మాజీ ఎంపీపీ, బొర్రా ఈశ్వరరావు, గ్రామ కమిటీ పెద్దిరెడ్డి రాము, ముత్తబత్తుల రమణ, జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి, మాజీ ఎంపీపీ, ఎరుబండి వెంకటేశ్వరరావు, పెద్దిరెడ్డి రాంబాబు, విత్తనాల ప్రసాద్, రంకి రెడ్డి బుజ్జి, కేతా వీరస్వామి, చింత శంకర్ మూర్తి, ఒక పల్లి వెంకయ్య నాయుడు, కేతా శివన్నారాయణ, పెద్దిరెడ్డి సురేష్, నాగబత్తుల ఏడుకొండలు, మందా గెద్దయ్య, మోటూరు బాలాజీ, పరమట శరత్బాబు,కైరం రాము, అనుపిండి సీతారామయ్య, పెద్దమల్లు వీరభద్రం కాట్రుక్ కృష్ణ, బుడితి రాజు, మరియు టిడిపి నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్చార్జిలు, యూనిట్ ఇన్చార్జిలు, బూత్ ఇన్చార్జిలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

First step in good governance,

You cannot copy content of this page