Fish Venkat : నటుడు ఫిష్ వెంకట్ 54 అనారోగ్యంతో మృతి

TRINETHRAM NEWS

Trinethram News : కిడ్నీ లివర్ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న నటుడు ఫిష్ వెంకట్. 15 రోజులుగా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఫిష్ వెంకట్. కొద్దిసేపటి క్రితం హాస్పిటల్లో మృతి చెందిన ఫిష్ వెంకట్.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Actor Fish Venkat 54

You cannot copy content of this page

Scroll to Top