Trinethram News : సినీ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు కిడ్నీలు పాడవడంతో గత వారంరోజులుగా వెంటిలేటర్పై వెంకట్కు ట్రీట్మెంట్ చేస్తున్నారు.
వైద్య ఖర్చులకు సహాయం కోసం కుటుంబీకులు ఎదురుచూస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరితో కలిసి నటించిన వెంకట్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


