Jagadish Reddy’s Birthday : డిండి మండల కేంద్రంలో వద్త్య రమేష్ ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు గుంతకండ్ల జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలు

TRINETHRAM NEWS

డిండి ( గుండ్ల పల్లి) త్రినేత్రం న్యూస్ జులై 18 : డిండి మండల కేంద్రములో శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిలో భారత రాష్ట్ర సమితి జిల్లా నాయకులు వడ్త్య రమేష్ నాయక్ ఆధ్వర్యములో తెలంగాణా రాష్ట్ర మాజీ మంత్రివర్యులు గుంతకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనముగా నిర్వహించడము జరిగింది. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు మరియు పండ్ల పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమములో భారతరాష్ట సమితి మండల నాయకులు పున్న లింగమయ్య పీర్ మహ్మద్, బల్ముల తిరుపతయ్య, తండు చంద్రయ్య, , మహేశ్వరం గోపాల్, జైపాల్, మైనుద్దీన్, బి. ఆర్. యస్ పట్టణ యువజన అధ్యక్షులు మహమ్మద్ రషీద్, జయవర్ధన్ బాసిద్, ఖలీల్, రామస్వామి, నసీర్, గొడుగు శ్రీశైలం, రామచంద్రయ్య, మోసిన్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former Minister Guntakandla Jagadish

You cannot copy content of this page

Scroll to Top