జూన్ 26, 2026
TRINETHRAM NEWS

-బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ..
దేవరకొండ జులై 18 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని పదో వార్డుకు చెందిన గుద్దేటి సత్యం పెద్ద కుమారుడు గుద్దేటి నితీష్ మృతి చాలా బాధాకరమని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం గుద్దేటి సత్యం కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…నితీష్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన భగవంతుని ప్రార్ధించారు. నితీష్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు TVN రెడ్డి, నల్లగాసు సత్యనారాయణ, పాత్లవత్ దశ్రు,రేపాని ఇద్దయ్యా,నల్లగాసు నవీన్,పొట్ట మధు, తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Guddeti Nitish's death is

You cannot copy content of this page