CPI : సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులుగా శనిగరపు చంద్రశేఖర్ ఎన్నిక

TRINETHRAM NEWS

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పెద్దపల్లి జిల్లా నాలుగో మహాసభలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎన్ఎస్ గార్డెన్ లో ఎంతో ఉత్సాహ వాతావరణం లో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మండల పట్టణ డివిజన్ నాయకులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కునంనేని సాంబశివరావు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ కలవేన శంకర్ వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సుదీర్ఘంగా మాట్లాడి భవిష్యత్ కార్యాచరణను పోరాట రూపకల్పన చేశారు అనంతరం పెద్దపెల్లి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యవర్గంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులుగా కామ్రేడ్ శనిగరపు చంద్రశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది చిన్ననాటి నుండి సిపిఐ పార్టీలో పని చేస్తూ ప్రజాసంఘాలలో ఉమ్మడి జిల్లాలో పనిచేసినటువంటి క్రమశిక్షణకు మారు పేరు అయినా పోరాటాలకు ముందుండే నాయకునిగా పేరుగాంచిన నన్ను జిల్లా కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి నాపై నమ్మకంతో ఈ కౌన్సిల్ సభ్యునిగా తీసుకోవడం సంతోషకరం భవిష్యత్తులో పార్టీ నిర్మాణం చేస్తా,,

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Shanigarapu Chandrasekhar elected as

You cannot copy content of this page

Scroll to Top